టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన చాలా రొమాంటిక్ అని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎంతోమంది హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపించారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మరియు ఒక రకంగా చెప్పాలి అంటే హీరో హీరోయిన్ల మధ్య ఏ ఒక్క వార్త బయటకొచ్చినా సరే దాని గురించి ఇంకా ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి జనాలు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు నాగచైతన్యకు ఎంతమంది హీరోయిన్లతో ఎఫైర్ లు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.
![నాగచైతన్య ఎఫైర్ లిస్ట్ చూస్తే ..తట్టుకోలేరు మీరు..? 2 నాగచైతన్య ఎఫైర్ లిస్ట్ చూస్తే ..తట్టుకోలేరు మీరు..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-03T110443.215.jpg)
నాగచైతన్య సమంత మాత్రమే కాకుండా లవ్ ట్రాక్ నడిపిన హీరోయిన్లు ఎవరు అంటే.. ప్రేమమ్ సినిమాలో నటించే సమయంలో శృతిహాసన్ తో ఆయన ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఎవరు కూడా స్పందించలేదు. ఆ తర్వాత దడ సినిమాలో నటించే సమయంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ నాగచైతన్య కి మధ్య ఎన్నో రూమర్స్ వచ్చాయి అని అన్నారు .నిజంగానే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉంది అన్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి .
అలాగే మజిలీ సినిమా సమయంలో సమంతతో పాటు మరో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ కూడా నటించిన విషయం తెలిసిందే.. అయితే ఆమెతో కూడా ఆయనకు ఎఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈమె వల్లే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అప్పట్లో వార్తలు కూడా వస్తున్నాయి . ఇక సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య పేరు ఎక్కువగా వినిపించింది.అంతేకాదు వీరికి సంబంధించిన ఫోటోలు కూడా బయటపడ్డ కూడా అందులో నిజం లేదని మీరు కొట్టి పారేశారు.