మెగా కుటుంబం నుంచి వచ్చిన నాగబాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వాళ్ళకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆయన తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి కూడా ప్రతి ఒక్కరికి పరిచయమే మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే అయితే గాండీవదారి అర్జున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . అందులో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించనున్నారు వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
మరొకవైపు ఈ సినిమా విడుదల కాకముందే పలాస డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వంలో తన 14వ సినిమా అని కూడా ప్రకటించారు. .. అందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది దానికి మట్కా అనే టైటిల్ ని కన్ఫామ్ చేసారు. ఇకపోతే త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్న వరుణ్ తేజ్ . వరుఙ్ తేజ్ ఇలా అన్నారు ఈ క్రమంలోనే ఫ్యామిలీ వస్తుంది ఆ తర్వాత పిల్లలు అంటూ ఖర్చులు ముందు జాగ్రత్తగా ఆలోచించాలి అని వరుణ్ తేజ్ వాళ్ళ తండ్రి కంటే ఎక్కువ డబ్బులని దాచిపెట్టాడని తెలుస్తుంది
![ఆ విషయంలో తండ్రి కంటే ముందు జాగ్రత్త ఎక్కువే వరుణ్ తేజ్ కి..! 2 ఆ విషయంలో తండ్రి కంటే ముందు జాగ్రత్త ఎక్కువే వరుణ్ తేజ్ కి..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-01T115603.196.jpg)
వరుణ్ తేజ్ ఒకవైపు హీరో గా మరొకవైపు వ్యాపారాలు కూడా భారీగా చేస్తుంటాడని అన్నారు . పలు బ్రాంచ్ లకి ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజా సమాచారం ఏంటంటే ఆయన ఆస్తుల విలువ సుమారుగా రూ.50 కోట్లకు పైగానే ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారు. అంతేకాదు గాయత్రి హిల్ లో ఒక గెస్ట్ హౌస్ ని కూడా కొనుగోలు చేసిన ఈయన.. తన పేరు మీద హైదరాబాదులో పలు స్థలాలు, ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు కోట్ల విలువ చేసే నాలుగు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. వరుణ్ తేజ్ తండ్రి కంటే వరుణ్ తేజ్ కె ముందు జాగ్రత్త ఎక్కువగా ఉందని కామెంట్లు వస్తున్నాయి .