Janhvi Kapoor: బాలీవుడ్ దివంగత నటి, ప్రముఖ నటుడు బోనీ కపూర్ ల ముద్దుల కుమార్తె జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి బోనీ కపూర్ల కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
స్టార్ సెలబ్రిటీ శ్రీదేవి కూతురు కావడంతో ఈమెకు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకముందే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఊహించని విధంగా భారీ పాపులారిటీని సంపాదించుకుంది.
కాగా ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు అవుతోంది. ఈ రెండు మూడేళ్లలో నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.
ఈ ముద్దుగుమ్మ అందాలకు యూత్ ఫిదా అవుతూ ఉంటారు. ఇకపోతే జాన్వి కపూర్ సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచు వార్తలు నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో జాన్వి కపూర్ అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పొట్టి పొట్టి డ్రెస్సులలో,చీర కట్టులో స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ యువతకు అందాల కనివిందు చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
లెదర్ తో తయారు చేసిన పొట్టి డ్రెస్ ను ధరించింది. అందులో తన ఫిదా అందాలను చూపిస్తు రెచ్చిపోతుంది. అంతే కాకుండా హాట్ లిప్స్ తో పిచ్చెక్కిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.