• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
Advertisement
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News Gossips

  Jr NTR: భారీ ప్రాజెక్ట్స్ లైన్ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్

Varalakshmi by Varalakshmi
February 6, 2023
in Gossips, Movie News, Rtv Entertainment
0
  Jr NTR: భారీ ప్రాజెక్ట్స్ లైన్ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్

  Jr NTR: ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఏకంగా ఏడాది పాటు గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని యువ సుధా బ్యానర్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం కొలటాల శివ ఎన్నడూ లేని విధంగా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కాస్త పకడ్బందీగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకోవడంతో పాటు తారక్ ని మెప్పించి సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక పీరియాడిక్ జోనర్లో కేజిఎఫ్ సిరీస్ తరహాలోనే ఈ సినిమా కూడా ఉండనున్నట్లుగా సమాచారం. ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని అప్పుడే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఈ రెండు సినిమాలు పూర్తి కావడానికి కచ్చితంగా మరో రెండేళ్ల సమయం పడుతుంది.

ఇదేలా ఉంటే తాజాగా వెట్రీ మారన్ సినిమా చేయడానికి తారక్ ఓకే చెప్పినట్లుగా సమాచారం. పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టు వెట్రి మారన్ తారక్ ని చెప్పి ఒప్పించినట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. దీనికంటే ముందు అత్లీ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత వెట్రిమారన్ దర్శకత్వం సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. మొత్తానికి బౌండరీలు దాటిపోయి తమిళ్ స్టార్ దర్శకులు తెలుగులో మొదటి సినిమాని తారక్ తో చేయడానికి రెడీ అవ్వబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమాలని ఈ ఐదేళ్ళలో తారక్ చేయబోతూ ఉన్నట్లుగా తెలుస్తుంది.

Mahanadu web site 02 Mahanadu web site 02 Mahanadu web site 02
Post Views: 75
Tags: Director Atleejr NTRKoratala sivaNtr 30Pan India MoviePrasanth NeelTollywoodVetri Maran

Related Posts

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!
Movie News

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

June 7, 2023
ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?
Movie News

ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?

June 7, 2023
కపిల్ శర్మ పాటకి అమీర్ ఖాన్ ఫిదా..!
Movie News

కపిల్ శర్మ పాటకి అమీర్ ఖాన్ ఫిదా..!

June 7, 2023
అస్విన్స్ విడుదల తేదీ వచ్చేసింది ......
Movie News

అస్విన్స్ విడుదల తేదీ వచ్చేసింది ……

June 6, 2023
మాస్ లుక్‌ లో రామ్..అంచనాలు పెంచుతున్న రామ్ ,బోయపాటి సినిమా
Movie News

మాస్ లుక్‌ లో రామ్..అంచనాలు పెంచుతున్న రామ్ ,బోయపాటి సినిమా

June 6, 2023
మహేశ్ బాబు ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడా.. అమ్మాయిలతో..?
Movie News

మహేశ్ బాబు ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తాడా.. అమ్మాయిలతో..?

June 6, 2023
ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

June 7, 2023
విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా... అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్
News

ఉత్తమ పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా…? అయితే మీ చాయిస్ సితార లైఫ్‌స్టైల్ హోమ్స్.

by TV Desk
June 7, 2023
0

రివార్డింగ్ పెట్టుబడి అనుభవం కోసం కొత్తూర్‌లోని సితార కౌంటీలో సితార లైఫ్‌స్టైల్ హోమ్స్, హెచ్‌ఎండీఏ లేఅవుట్ ప్లాట్‌లలో పెట్టుబడి పెట్టండి. మీరు దీన్ని ఎందుకు పరిగణించాలో పెట్టాలో...

Read more
విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

విరూపాక్ష 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు మూవీ..!

June 7, 2023
కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన హరీశ్‌రావు

June 7, 2023
ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?

ప్రియాంక చోప్రాతో రొమాన్స్ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్?

June 7, 2023
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ పథకం అమలు

June 7, 2023
  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.