నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్. హీరో అయితే ఏంటి? కాకపోయి ఏంటి? అది నెట్టింట అయితే ఏంటి? నేరుగా అయితే ఏంటి? మన ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైనా సీరియస్ అవుతారు కదా . పిచ్చిపిచ్చి గా వాగిన వారికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తారు తేజ్ . ఇక ఇప్పుడు ప్రజెంట్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేసారంట . తన మేన మరదలు నిహారికను ట్రోల్ చేసిన ఒక వ్యక్తికి గూబ గుయ్ మనేలా కామెంట్ చేసాడు . తాజాగా సోల్ ఆఫ్ సత్య అనే స్పెషల్ వీడియో చేసిన తేజ్.. ఒక రెండు రోజుల క్రితం ఆసాంగ్ కూడా రిలీజ్ అయిందంటూ.. ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.
![నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్ 2 నీహారిక పై పిచ్చి కామెంట్.. వార్నింగ్ ఇచ్చిన తేజ్](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-17-1.jpg)
హీరో అయితే ఏంటి? కాకపోయి ఉంటే ఏంటి? అది నెట్టింట అయితే ఏంటి? నేరుగా అయితే ఏంటి? మన ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరైనా సీరియస్ అవుతారు. పిచ్చిపిచ్చి వాగిన వారికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇస్తారు. ఇక ప్రజెంట్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేశాడు . తన మేన మరదలు నిహారికను ట్రోల్ చేసిన ఒక వ్యక్తికి గూబ గుయ్ మనేలా కామెంట్ చేశారు. తాజాగా సోల్ ఆఫ్ సత్య అనే స్పెషల్ వీడియో సాంగ్ చేసిన తేజ్.. ఒక రెండు రోజుల క్రితం ఆసాంగ్ రిలీజ్ చేసాం అంటూ .. ఇన్‌స్టాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అయితే తేజ్ చేసిన ఈ పోస్ట్‌కు ‘సాంగ్ చూసేందుకు ఐయామ్ ఈగర్లీ వెయింటింగ్ అని అంటూ… నిహారిక కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ న చూసిన ఓ నెటిజెన్ కాస్త రెచ్చిపోయారు. వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేదు అంటూ.. నిహారిక కామెంట్‌కు రిప్లై కామెంట్ కూడా చేశారు. ఇక దీంతో సీరియస్ అయిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ.. వెంటనే ఆ కామెంట్‌ను డిలీట్ చేయండి అంటూ … ఆ నెటిజెన్‌కు వార్నింగ్ ఇచ్చారు. తన రియాక్షన్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతున్నారు ఈ స్టార్ హీరో తేజ్