Mouni Rai: మౌని రాయ్.. ఈ పేరు వింటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ నాగిని సీరియల్ హీరోయిన్ మౌని రాయ్ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆ ఒక్క సీరియల్ తో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది మౌని రాయ్. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
హిందీ సీరియల్ అయినా నాగిని సీరియల్ తెలుగులో కూడా ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్ కు భారీగా ప్రేక్షకాధరణ దక్కింది. కేవలం సీరియల్స్ లో మాత్రమే కాకుండా వెండితెరపై పలు సినిమాలలో నటించి మెప్పించింది మౌని రాయ్. సీరియల్ హీరోయిన్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.
అయితే అందం నటనలో స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసి పోని మౌని రాయ్ కి వెండితెరపై మాత్రం అనుకున్న విధంగా అవకాశాలు రాలేదు. దీంతో ఈమె బుల్లితెర బాట పట్టింది. అలా 2016 నుంచి 2018 వరకు ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది.
అయితే సీరియల్స్ ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మౌని రాయ్ సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ అందానికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఇది ఇలా ఉంటే తాజాగా మౌని రాయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె బ్లాక్ కలర్ ఫిట్ గా ఉండే డ్రెస్ లో ధరించింది. ఆ డ్రెస్ లో ఉప్పొంగుతున్న తన అందాలు బయటకు కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఆ బ్లాక్ కలర్ డ్రెస్ లో తన డ్రెస్ నీ పక్కకు జరిపి మరీ తన థైస్ అందాలతో అదరగొడుతుంది మౌని రాయ్. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు నెటిజన్స్ ఆ ఫోటోలపై బోల్డ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు.