సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను సీత గానే గుర్తుపెట్టుకున్నారు సీత గానే ఆరాధిస్తున్నారు. కానీ ఆమె సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి అని చెప్పాడు .
![పెళ్లికూతురుగా ముస్తాబు అయినా మృణాల్ ఠాకూర్...ఈ సారైనా ...? 2 పెళ్లికూతురుగా ముస్తాబు అయినా మృణాల్ ఠాకూర్...ఈ సారైనా ...?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-31T105818.421.jpg)
ఇది ఇలా ఉండగా, మృనాల్ ఠాకూర్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మేడిన్ హెవెన్’ పెళ్లిళ్ల వెనకున్న ముచ్చట్ల కథాంశంతో ‘సీతారామం’ ఫెమ్ . ఇందులో మృణాల్ పెళ్లికూతురు వేషంలో కనిపించగా… దీనికి సంబంధించిన ఫోటోను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఎరుపు రంగు లెహంగా… చేతుల నిండా హెన్నా, నెక్లెస్ ధరించిన ఫోటోలో మృణాల్ దర్శనమిచ్చింది. ఇది చూసిన నెటిజన్లు మృణాల్ పెళ్లి పీటలు ఎక్కబోతోందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.