నరేష్ మళ్లీ పెళ్లీ! తన రియల్ లైఫ్‌లోని సంఘటనల ఆధారంగా..! తన ప్రేయసి పవిత్ర మీద.. తనకున్న ప్రేమను ఆవిష్కరించేలా..! తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ప్రేక్షకులకి చూపించే ప్రయత్నమే ఈ సినిమా.! స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు ఈ సినిమాని డైరెక్ట్ చేయాగా,మే 26న థియేటర్లలో విడుదల అయి నోటబుల్ కలెక్షేన్స్ నే రాబట్టింది.
![నరేష్ – పవిత్ర కొత్త రికార్డు... 2 నరేష్ – పవిత్ర కొత్త రికార్డు...](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-06T141741.769.jpg)
నరేష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఆయనకి లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అయి.. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను రాబట్టి రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఈ క్రమంలోమల్లి పెళ్లి సినిమా జూన్ 25నుండి స్ట్రీమ్ అవుతుంది.
ఓటీటీ ప్లాట్ ఫాంలో కూడా ఓ రికార్డుని సొంతం చేసుకుంది ఈ సినిమా. కేవలం స్ట్రీమింట్ అయినా మూడు రోజుల్లోనే దాదాపు 100మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినెట్స్ దక్కించుకున్నట్టు.. తాజగా ఈ మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అలాగే ఈ వారం ఆహాలో.. ఎక్కువ మంది చూసిన సినిమాల్లో.. టాప్ 10 ప్లేస్‌లో నిలిచింది. నరేష్ మళ్లీ పెళ్లి సినిమా. ఈ తాజగా న్యూస్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.