రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లోకి వచ్చిన మొదటి సినిమాతోనే తన అందాలతో సెన్సేషనల్ గుర్తింపు క్రియేట్ చేసుకున్న ఈమె తన అందాల పరువాలకు యువత మొత్తం ఫిదా అయ్యారు.
![సెగలు పుట్టిస్తున్న.. నేహా శర్మ ఐస్ బాత్ వీడియో..! 2 సెగలు పుట్టిస్తున్న.. నేహా శర్మ ఐస్ బాత్ వీడియో..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-07T114655.408.jpg)
చిరుత సినిమా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె అదే సమయంలో రాంచరణ్ , నేహా శర్మల మధ్య కొన్ని గాసిక్స్ కూడా ఉన్నాయి అని వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజీ లభించింది. స్టన్నింగ్ లుక్ తో మాయ చేసే చూపులతో అందరినీ ఆకట్టుకుంది. అదే క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే నటించింది. అయితే..తాజాగా ఈ బ్యూటీ.. ఐస్ బాత్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.