Nivetha Thomas: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి నివేద థామస్ గురించి పరిచయం అవసరం లేదు. ఈమె నాని సరసన జెంటిల్ మెన్, ఎన్టీఆర్ జై లవకుశ,రవితేజ వంటి హీరోల సరసన నటించిన ఈమె ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలను అందుకోలేదని చెప్పాలి.తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈమె మరి ఏ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇకపోతే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె తన తమ్ముడు నిఖిల్ థామస్ తో కలిసి పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా తయారైనట్లు తెలుస్తోంది. కెరియర్ మొదట్లో ఎంతో నాజుగ్గా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం ఎంతో బొద్దుగా తయారయ్యారు.
Nivetha Thomas: బొద్దుగా మారిపోయిన నివేథా..
ఇకపోతే ప్రస్తుతం తన తమ్ముడితో కలిసి చేసిన ఒక రీల్ వీడియోలో ఈమెను చూసిన నేటిజన్స్ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. అసలు నివేదా థామస్ ఏంటి ఇలా మారిపోయారు. ఈమె ఒకేసారి ఎంతో బొద్దుగా తయారయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అంటూ నేటిజన్ లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరి బొద్దుగా తయారయ్యారు కాస్త ఫిట్నెస్ పై దృష్టి పెట్టండి అంటూ ఈమెకు సలహాలు సూచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని ఈమె సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.