పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు వరుస సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈమధ్య పవన్ కళ్యాణ్ గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే పవన్ కళ్యాణ్ మూడో భార్య అయిన అన్న లెజినోవా పవన్ కళ్యాణ్ కి దూరంగా పిల్లలతో కలిసి ఫారిన్ లో ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . కారణం మెగా ఇంట్లో జరిగిన వరుణ్ ఎంగేజ్మెంట్ లో గాని,వారాహి యాత్రకు ముందు జరిగిన యాగానికి గాని ,మొన్న జరిగిన రామ్ చరణ్ పాప నామకరణానికి గాని పవన్ కళ్యాణ్ మూడో భార్య ఎక్కడ కనిపించలేదు.
![మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ,శ్రీజ ,నిహారికల విడాకుల సస్పెన్స్ .... కారణం ???? 2 మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ,శ్రీజ ,నిహారికల విడాకుల సస్పెన్స్ .... కారణం ????](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/d3480874-3ef3-42c0-b3a7-fb2f3d395dfc.jpg)
మెగా ఫ్యామిలీ :
దింతో వీళ్లిద్దరు కూడా విడిపోయారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే విడాకుల వార్తలపై అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు అన్న లెజినోవా గాని స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పవన్ కళ్యాణ్ అయన మూడో భార్య విడిపోయారని కానీ చట్టపరంగా ఇంకా విడాకులు తీసుకోలేదు అని వార్తలు ఎక్కువగా వినిపిస్తూనే. సో… వీళ్ళద్దరు విడిపోయారనే ప్రతి పక్షాలు కూడా అనేక ప్రసంగాలలో మాట్లాడుతూ కనిపిస్తున్నారు.కానీ విల్లు ఇద్దరు విడిపోడానికి గల కారణం ఏంటో ఇంకా తెలియట్లేదు. వీరు నిజంగానే విడిపోయి ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారా లేక లెజినోవా ఫారిన్ వెకేషన్ కి వెళ్ళారా అనేది వివరంగా తెలియాల్సి ఉంది. మెగా ఫ్యామిలీలో విడాకుల వార్తలలో పవర్ స్టార్ ,నిహారిక ,శ్రీజ తరుచు నిలుస్తూనే ఉన్నారు.