టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం.
దుబాయ్ వెకేషన్లో రకుల్ ప్రీత్ సింగ్ చిల్ అవుతుంది.తాజాగా ఆమె స్విమ్మింగ్ ఫుల్ దగ్గర కూర్చొని స్విమ్మింగ్ డ్రెస్ కూర్చొన్న పిక్ ని పోస్ట్ చేసారు . హిట్ హీరోయిన్ రుహాని శర్మ హాట్ పిక్ షేర్ చేసింది.’సామజవరగమన’ సినిమాతో హిట్ అందుకున్న రెబా తన లేటెస్ట్ సింపుల్ అండ్ నాటీ లుక్స్ తో పిక్స్ పోస్ట్ చేసింది.ఫారెన్ వెకేషన్లో ఉన్న మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కి వెళ్లారు.
![చిల్ అవుతున్న రకుల్.. రుహాని హాట్ లుక్.రెబా బ్యూటీ అదుర్స్ 2 చిల్ అవుతున్న రకుల్.. రుహాని హాట్ లుక్.రెబా బ్యూటీ అదుర్స్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-25T163642.716.jpg)
దీనికి సంబంధించిన పిక్ ని లండన్ కాలింగ్ అనే కాప్షన్ తో ట్యాగ్ చేశారు .పూజా హెగ్దే హాట్ కవర్ పేజ్ ఫొటోలతో రచ్చ చేసింది.రాశి ఖన్నా వైట్ డ్రెస్‌లో దేవకన్యలా తళుక్కున మెరిసింది.శుత్రి హాసన్ ఓ హాట్ సెల్ఫీ వీడియో షేర్ చేసింది.మీనాక్షి చౌదరి ట్రెడిషనల్ లుక్‌లో అదుర్స్ అనిపించింది.