Rashi Khanna: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాశి ఖన్నా మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాకు తోనే మంచి గుర్తింపును ఏర్పరచుకుంది రాశి ఖన్నా.
మొదటి సినిమాలో తన అందం అధినయం నటన తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
ఈ రెండు సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. అలా ఈమె తెలుగులో శివమ్, ప్రతిరోజు పండగే,జోరు,బెంగాల్ టైగర్, సుప్రీమ్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా రాశి ఖన్నా కెరీర్ లో ఇప్పటివరకు దాదాపు పది కీ పైగా సినిమాలలో నటించినప్పటికీ ఆమె కెరియర్ లో చెప్పుకోదగ్గ సరైన హిట్ సినిమా ఒకటి కూడా లేదు. ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా ఇటీవలే పక్కా కమర్షియల్ థాంక్యూ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ రెండు సినిమాలు కూడా ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు మళ్ళీ నిరాశ ఎదురయింది. ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగు హిందీ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
తరచూ హాట్ ఫోటో షూట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె లైట్ పింక్ కలర్ సారీని ధరించింది. ఆ చీరకట్టులో తన నడుము,ఎద అందాలను చూపిస్తూ యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తన చీర కొంగు పక్కకు జరిపి మరీ ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది రాశి ఖన్నా.