Shriya Saran: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శ్రియ శరన్. ఈ అమ్మడు ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ గా మారిపోయింది. అయినా కూడా చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది.
దృశ్యం 2 హిందీ రీమేక్ తో సూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం కబ్జా అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా మీద శ్రియ శరన్ గట్టిగానే ఆసలు పెట్టుకుంది. ఈ మూవీ సక్సెస్ అయితే సీనియర్ హీరోలకి ఛాయస్ గా మారే ఛాన్స్ ఉంటుందని భావిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కుర్ర హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా శ్రియ శరన్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లతో హీట్ పుట్టిస్తుంది. పెళ్లి అయ్యి 40 ఏళ్ళు దాటినా కూడా వన్నె తగ్గని అందాలని అందరిని చూడమని ఆరబోస్తుంది.
దీంతో ఈ అమ్మడు హాట్ ఫోటోలకి ఇన్స్టాగ్రామ్ లో మంచి ఆదరణ వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ ఫోటోలతో రచ్చ చేసింది. అంబ్రాయిడరీ టాప్ వేసిన అమ్మడు అందులో ఎద అందాలు పూర్తిగా కనిపించేలా రెచ్చిపోయింది.
అలాగే బ్లాక్ కలర్ దోతీని వేసి అందులో థైస్ అందాలతో రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. లేటు వయస్సులో కూడా ఇంత ఘాటుగా అందాల ప్రదర్శన చేస్తూ ఉంటే కుర్రాళ్ళు నిద్రకూడా పోరనే మాట శ్రియ శరన్ ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది.