విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ సినిమా ఖుషి. ఈ సినిమాను యంగ్ దర్శకుడు శివ నిర్వాన చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు . మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తిరగెక్కిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందు రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమం కూడా జరిగిందని తెలియచేసారు .
![త్వరగా కోలుకుని వస్తా మీకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తా – సమంత 2 త్వరగా కోలుకుని వస్తా మీకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తా – సమంత](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-16T104632.150.jpg)
అయితే ఈ కార్యక్రమంలో హీరోయిన్ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీకోసం ఆరోగ్యంగా తిరిగి వస్తాను అని … మంచి బ్లాక్ బాస్టర్ సినిమా లు ఇస్తానని సమంత పేర్కొంది. సినిమా బ్లాక్ బాస్టర్ కావడంపై తనకు ఎలాంటి సందేహలు లేదని సమంత పేర్కొంది సమంత. ఖుషి సినిమాను ప్రేక్షకులతో చూడాలని ఉందని… అందరికీ నచ్చేలా సినిమా చేశామని చెప్పారు. నిర్మాతలను తనను అర్థం చేసుకోనీ… చాలా సహకరించారని మైత్రి సినిమా మేకర్స్ పై ప్రశంసలు కురిపించారు సమంత.