• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Sowmya Rao: జబర్దస్త్ యాంకర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. సౌమ్యరావ్ హాట్

Varalakshmi by Varalakshmi
February 19, 2023
in Actress, Movie News, Rtv Entertainment
0
Sowmya Rao: జబర్దస్త్ యాంకర్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. సౌమ్యరావ్ హాట్

Sowmya Rao: జబర్దస్త్ రియాలిటీషో ద్వారా యాంకర్స్ ని హాట్ టా బుల్లితెరపై చూపించడం మొదలయ్యింది. యాంకర్ అనసూయ హాట్ హాట్ డ్రెస్సులతో కైపెక్కించే చూపులతో జబర్దస్త్ షోకి మంచి కలరింగ్ తీసుకొచ్చింది. ఈ అమ్మడుకి స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు రావడానికి కూడా ఆ అందాల ప్రదర్శన కారణం అని చెప్పాలి. గ్లామర్ షోలో ఇప్పటికి కూడా అనసూయ అదే స్పీడ్ ని మెయింటేన్ చేస్తుంది.

Image

ఆమె తర్వాత జబర్దస్త్ స్టేజ్ ఎక్కిన రష్మి కూడా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గకుండా అనసూయని మించిపోయింది. స్టేజ్ పైన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ళని టెంప్ట్ చేస్తూ నిద్ర రాకుండా చేస్తుంది.

Image

ఇక ఈ జబర్దస్త్ షో ద్వారా రష్మి హీరోయిన్ గా కూడా అవకాశాలు తెచ్చుకుంది. ఇప్పుడు అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పుకున్న తర్వాత ఆమె ష్తానంలోకి మరో అందాల భామ వచ్చి చేరింది. సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన సౌమ్యారావుని యాంకర్ గా పరిచయం చేశారు.

Image

ఈ కన్నడ భామకి అంతంత మాత్రమే తెలుగు వచ్చిన కూడా మెల్లగా నేర్చుకుంటూ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ భామ కూడా హాట్ షోలో అనసూయ, రష్మిని ఫాలో అవుతుంది. గ్లామర్ షోలో తాను ఏ మాత్రం తగ్గేది లే అంటూ రెచ్చిపోతుంది. ఈమె హాట్ ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు లేటెస్ట్ మైండ్ బ్లోయింగ్ ఫొటోస్

ఇక జబర్దస్త్ షోతో పాటు ఈటీవీ నిర్వహించే ఫెస్టివల్ షోలకి కూడా సౌమ్యారావుని యాంకర్ గా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ బ్యూటీ మెల్లగా తన ఇమేజ్ పెంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ డ్రెస్సులో పిడికెడు నడుము అందాలతో వయ్యారంగా నిలబడి చూపులతో మాయ చేస్తుంది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

Post Views: 77
Tags: Anchor Sowmya RaoExtra JabardasthJabardasthSowmya RaoTollywood

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌
Movie News

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

August 31, 2023
Faria Abdullah new pics

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
Chiranjeevi family pics

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

by TV Desk
August 31, 2023
0

Faria Abdullah Faria Abdullah Faria Abdullah Faria Abdullah

Read more
Chiranjeevi family pics

Chiranjeevi: చెల్లెలతో రాఖీ పండగ జరుపుకుంటున్న చిరు

August 31, 2023
మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

వెల్లంపల్లి: అధికారం కోసం నాయుడు అవకాశవాద రాజకీయాలు

August 31, 2023
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media