Sreemukhi: తెలుగు బుల్లితెర పేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పటాస్ షో ద్వారా గుర్తింపు యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో శ్రీముఖి అంతకంతకు పెరుగుతూనే ఉంది.
ఇటీవల కాలంలో స్లిమ్ముగా కాస్త నాజుగ్గా తయారైన శ్రీముఖి తన అందంతో కూడా యువతని కట్టిపడేస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై ఒకవైపు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరికొవైపు ఆడియో ఫంక్షన్లకు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.
తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ తర్వాత అంతటి గుర్తింపును తెచ్చుకుంది శ్రీముఖి. ఇకపోతే ఈమె కు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. శ్రీముఖి ఏ షోకి వెళ్ళినా కూడా తన మాటలతో చలాకీతనంతో ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ ఉంటుంది.
ఇక యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి రన్న రప్ గా నిలిచిన విషయం తెలిసిందే. యాంకర్ గా శ్రీముఖి ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో అదరగొడుతూ ఉంటుంది. తరచూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ కుర్ర కారుని కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
అంతేకాకుండా రోజు రోజుకి తన అందాన్ని మరింత పెంచుతూ యూత్ కి చెమటలు పట్టిస్తోంది. గ్లామర్ ఆరబోతలో కొంచెం డోస్ పెంచి సోషల్ మీడియాలో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈమె నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.
తాజాగా శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో శ్రీముఖి పలుచని చీరను కట్టుకుని అందులో నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.