Sreemukhi: యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. షో లు, పండుగ ఈవెంట్లు, స్పెషల్ సోలు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలా ఏ షోలో చూసినా కూడా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తోంది. రోజురోజుకీ ఈమెకు ఉన్న క్రేజ్ పెరుగుతుండడంతో ఆమెకు అవకాశాలు కూడా వచ్చి చేరుతున్నాయి.
కాగా మొదట యాంకర్ రవితో కలిసి పటాస్ షోలో సందడి సందడి చేసిన యాంకర్ శ్రీముఖి ఆ షో యూత్ లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా యాంకర్ గానే ఎక్కువ షోలలో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇంతకుముందు వరకు లావుగా బొద్దుగా ఉండే శ్రీముఖి ఈ మధ్యకాలంలో కాస్త సన్నబడి నాజుగ్గ తయారయ్యింది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న ఫిమేల్ టాప్ ఫైవ్ లిస్టులో శ్రీముఖి తప్పకుండా ఉంటుంది అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె ఈటీవీలో ప్రసారమవుతున్న జాతి రత్నాలు అనే కామెడీ షోకి పోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా పండుగ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటుంది. అప్పుడప్పుడు తన డాన్స్ పెర్ఫార్మెన్స్ లతార కొడుతూ ఉంటుంది శ్రీముఖి.
ఇకపోతే ఈమె ఈ మధ్యకాలంలో నిత్యం హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అందాలను ఆరబోస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రెడిషనల్ గా అయినా, స్టైలిష్ గా అయినా, పొట్టి డ్రెస్ లో అయినా శ్రీముఖి ఎలా కనిపించినా కూడా అభిమానులకు ఆనందం అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే తాజాగా రాములమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో బ్లాక్ కలర్ చీరను ధరించింది. పలుచగా ఉన్న ఆ బ్లాక్ కలర్ చీరలో తన నడుము, బొడ్డు అందాలను చూపిస్తూ తన అందాలతో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.