Devatha: దేవి నా కూతురేనని సత్యను తప్పుదోవ పట్టిస్తున్న మాధవ్.. రుక్మిణి ఫొటో మనవరాలికి చూపించిన దేవుడమ్మ!
ఆదిత్యను అస్తమానం కలవడం పద్ధతి కాదమ్మా అని రామ్మూర్తి అనడంతో అసలు నిజం చెప్పేస్తుంది రాధ. దాంతో తన మంచి తనానికి చేతులెత్తి దండం పెడతాడు రామ్మూర్తి. ...