తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆగస్టు 19న మెదక్‌లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్‌తో పాటు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని, అలాగే జిల్లాలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించాల్సి ఉంది.
అయితే, తాజా సమాచారం ప్రకారం, వాతావరణ శాఖ భారీ వర్షం హెచ్చరికతో సీఎం మెదక్ పర్యటన వాయిదా పడింది.
కాగా తెలంగాణ సీఎం ఆగస్టు 23న మెదక్‌లో పర్యటించనున్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
- Read more Political News