The Ghost : బంగార్రాజు వంటి హిట్ సినిమా తర్వాత నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమాలో నటించారు. ఈ సినిమా యాక్షన్ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా నేడు విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ద్వారా నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ పాత్రలో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకుని.
ఇకపోతే ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ప్రియా పాత్రలో నటించారు. అలాగే నాగార్జున విక్రమ్ పాత్రలో ఇంటర్పోల్ ఆఫీసర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది.ఇక మొదటిసారి సోనాల్ చౌహాన్ నాగార్జున సరసన నటించినప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అయిందని చెప్పాలి. సోనాల్ చౌహన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
నిజానికి ఈ సినిమాలో మొదటగా నాగార్జున సరసన నటించాల్సినది సోనాల్ చౌహాన్ కాదనే విషయం మనకు తెలిసిందే.మొదట ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఎంపిక చేశారు. కాజల్ కూడా కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఆమె ప్రెగ్నెంట్ అని తెలియగానే ఈ సినిమా యాక్షన్ సన్నీ వేషాలతో కూడుకున్నది కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
The Ghost : నటనతో ఆకట్టుకున్న సోనాల్ చౌహాన్..
ఈ విధంగా కాజల్ అగర్వాల్ తప్పుకోవడంతో అనంతరం శృతిహాసన్ అమలాపాల్ వంటి పలువురు హీరోయిన్లను సంప్రదించారు.అయితే వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి నో చెప్పడంతో చివరికి సోనాల్ చౌహాన్ ఫైనల్ అయ్యారు. ఇక సోనాల్ చౌహాన్ కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు. కేవలం యాక్షన్స్ సన్ని వేషాలు మాత్రమే కాకుండా రొమాంటిక్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో ప్రవీణ్ సత్తార్ సినిమాని ఈ సినిమా విషయంలో ప్రేక్షకులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.