TSPSC కేసు లో మరొక అప్డేట్, ఈ కేసు లో కీలకంగా SIT పలు కోణాలపై దర్యాప్దు చేస్తుంది. నిందుతుల గుర్తింపు కోసం ఆన్సర్ షిట్ ల పరిశీలన కూడా చేస్తుంది. రద్దైన పరీక్షల ఆన్సర్ షిట్ లు పరిశీలించింది SIT, అత్యధిక మార్కులు వచ్చిన వారి వివరాలు అందరివీ కూడా సేకరించింది. విచారణలో మురళీధర్, మనోజ్ ల వ్యవహారం బైట పడింది. వీరి నుంచి మరొక నలుగురు ఈ పేపర్స్ ను అందుకున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 27 మంది ని అరెస్ట్ చేసింది SIT, ఈ నేపధ్యం లోనే మరొక నలుగురిని కూడా విచారించి అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.
TSPSC కేసు లో ED కి ఊహించని షాక్ తగిలింది. జైలు లో నిందితుల్ని ప్రశ్నించడానికి నాంపల్లి కోర్ట్ లో ED పిటిషన్ ని దాఖలు చేసింది. అయితే ED పిటిషన్ కి కౌంటర్ గా మరొక పిటిషన్ వేసింది SIT. ED వాదనతో నాంపల్లి కోర్ట్ ఏకీభవించనట్లు గా సమాచారం. ED పరిధిలోని కోర్ట్ ని ఆశ్రయించాలని న్యాయమూర్తి సూచించినట్లుగా తెలుస్తుంది. ED పిటిషన్ ని నాంపల్లి కోర్ట్ డిస్మిస్ చేసింది.