విశాఖపట్నంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.ఎన్.టి.ఆర్ కు చాలా ఏళ్లుగా మ్యానేజర్ గా పని చేసిన మహేష్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ పీఆర్‌గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఈయన 118, తిమ్మరుసు, మిస్ ఇండియా వంటి వినూత్న సినిమాలను నిర్మించారు.మహేష్ కోనేరు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Media Personality, Producer Mahesh Koneru passes away due to cardiac arrest today in Vizag.
— BA Raju's Team (@baraju_SuperHit) October 12, 2021
Om Shanthi pic.twitter.com/sxCmJxag13