• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
Advertisement
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home News Andhra Pradesh

YS Jagan: విశాఖ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన జగన్

Varalakshmi by Varalakshmi
March 5, 2023
in Andhra Pradesh, News, Politics
0
YS Jagan: విశాఖ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన జగన్

YS Jagan: ఏపీలో విశాఖపట్నం ప్రస్తుతం అతి పెద్ద నగరంగా ఉండటంతో పాటు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వనగరంగా ఉందని చెప్పాలి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న నగరాలలో విశాఖపట్నం ఉంది. అయితే ఇప్పటి వరకు విశాఖపట్నం బ్రాండ్ ని దేశంలో ఏ ఒక్క నాయకుడు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలేదు. విశాఖపట్నం ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తున్న ఉత్తరాంధ్రని వెనుకబడిన ప్రాంతంగానే చూపిస్తూ విశాఖపట్నం బ్రాండ్ వేల్యూ దెబ్బతీసే ప్రయత్నం ఇంతకాలం జరిగింది. అయితే వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడే ముఖ్యమంత్రి జగన్ దృష్టి విశాఖపట్నంపై పడింది.

 

ముఖ్యమంత్రి జగన్ ఒక నాయకుడిగానే కాకుండా ఒక వ్యాపారిగా కూడా విశాఖపట్నం వేల్యూని గుర్తించారు. ఇలాంటి నగరాన్ని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని గ్రహించారు. అలాగే ఏపీకి పెర్ఫెక్ట్ క్యాపిటల్ విశాఖపట్నం మాత్రమే అని డిసైడ్ అయ్యారు. అయితే మూడు ప్రాంతాలకి నష్టం జరగకుండా విశాఖని పరిపాలక రాజధానిగా ఎనౌన్స్ చేశారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం విశాఖపట్నం బ్రాండ్ ని  ప్రపంచస్థాయికి తీసుకెళ్లడం ఎంత మాత్రం ఇష్టం లేదని చెప్పాలి.

Mahanadu web site 02 Mahanadu web site 02 Mahanadu web site 02

 

ఉత్తరాంద్రని కేవలం వలస కార్మికుల ప్రాంతంగా మాత్రమే గుర్తించి వెనుకబడిన జిల్లాలుగా విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరాన్ని వెనక్కి నెట్టేశారు. నిజానికి అత్యంత ప్రకృతి వనరులు, అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఉత్తరాంద్రలో తీరప్రాంతంలో ఉన్నాయి. వ్యాపారానికి కావాల్సిన నాలుగు ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థలు ఉత్తరాంద్రలో ఉన్నాయి. దీనిని జగన్ కరెక్ట్ గా గుర్తించి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకి విశాఖ బ్రాండ్ ని పరిచయం చేశారు. దీంతో ఏకంగా 13.05 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీలో మెజారిటీగా విశాఖపట్నంలో పెట్టడానికి కంపెనీలు సిద్ధం అయ్యాయని చెప్పాలి.

Post Views: 38
Tags: ap capitalAP PoliticsVisakhapatnamVizag BrandYs jaganYSRCP

Related Posts

అరెస్ట్‌ వాయిదా, వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట
News

అరెస్ట్‌ వాయిదా, వైఎస్ అవినాష్ రెడ్డి కి స్వల్ప ఊరట

May 27, 2023
సేవల విషయంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు కేసీఆర్‌ను కలవనున్న కేజ్రీవాల్
Politics

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు కేసీఆర్‌ను కలవనున్న కేజ్రీవాల్

May 27, 2023
బాలీవుడ్ స్టార్ డివోర్స్ తీసుకోబోతున్నారా? వైరల్ గా మారిన ట్వీట్!
News

బాలీవుడ్ స్టార్ డివోర్స్ తీసుకోబోతున్నారా? వైరల్ గా మారిన ట్వీట్!

May 27, 2023
చంద్రబాబు ని నరకాసురుడి కంటే హీనమని అన్న జగన్
Politics

చంద్రబాబు ని నరకాసురుడి కంటే హీనమని అన్న జగన్

May 27, 2023
NITI Aayog సమావేశానికి హాజరుకాని తెలంగాణ సీఎం
Politics

NITI ఆయోగ్ సమావేశానికి హాజరుకాని తెలంగాణ సీఎం

May 27, 2023
టీడీపీ మహానాడు మహా సభ
Politics

టీడీపీ మహానాడు మహా సభ

May 27, 2023
Jr NTR new pics

Jr NTR: NTR 30 కి సిద్ధమా……?

May 27, 2023
Samyuktha new pics

Samyuktha: బ్లాక్ డ్రెస్ లో పిచ్చి లేపుతున్న సంయుక్త

May 27, 2023
Sonali bendre new pics

Sonali bendre: సోనాలి ఎంత అందంగా ఉందొ

May 27, 2023
Jr NTR new pics
Actor

Jr NTR: NTR 30 కి సిద్ధమా……?

by TV Desk
May 27, 2023
0

Jr NTR Jr ntr Jr ntr Jr ntr

Read more
Samyuktha new pics

Samyuktha: బ్లాక్ డ్రెస్ లో పిచ్చి లేపుతున్న సంయుక్త

May 27, 2023
Sonali bendre new pics

Sonali bendre: సోనాలి ఎంత అందంగా ఉందొ

May 27, 2023
అరెస్ట్‌ వాయిదా, వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట

అరెస్ట్‌ వాయిదా, వైఎస్ అవినాష్ రెడ్డి కి స్వల్ప ఊరట

May 27, 2023
సేవల విషయంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు కేసీఆర్‌ను కలవనున్న కేజ్రీవాల్

ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకు కేసీఆర్‌ను కలవనున్న కేజ్రీవాల్

May 27, 2023
  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • Rtv News
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • Rtv News

© 2023 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.