షారుఖ్ ఖాన్ నటించినా జవాన్ చిత్రంలోని మరో ప్రేమ గీతం ‘చెలియా’
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ హిందీ చిత్రం, సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావటానికి సిద్ధంగా ఉంది. షారూఖ్ ఖాన్ స్క్రీన్‌పై తన రొమాన్స్‌తో హార్ట్ స్కిప్గా చేసేలా, మరియు ఉత్తమ ప్రదర్శన చుపించడానికి తిరిగి వచ్చాడు. జవాన్ చిత్రం నుండి సరికొత్త రొమాంటిక్ సాంగ్ , చెలియా, విడుదలైంది.
![జవాన్ సినిమా నుండి కొత్త రొమాంటిక్ సాంగ్ "చెలియా" 2 చెలియా](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/jawan-1.png)
చెలియాలో షారుఖ్ ఖాన్ మరియు నయనతార మొదటిసారి జతకట్టారు మరియు వారి కెమిస్ట్రీ చాల బాగుంది అని మనం చెప్పాలి. అయితే, నిస్సందేహంగా చెలియా పాటలో షారుఖ్ ఖాన్ హుందాతనం మరియు నయనతార అందం ఒకవైపు , అరిజిత్ సింగ్ మరియు శిల్పా రావుల శ్రావ్యమైన స్వరాలు మరోవైపు శ్రోతలను రంజిపచేస్తాయి
ఇన్స్టాగ్రామ్ ఫీడ్‌లో పాట వీడియోను షేర్ చేస్తూ, షారుఖ్ ఖాన్ ఇలా పోస్ట్ చేసాడు , “ఇష్క్ హో బెహిసాబ్ సా, బేపర్వా, బేహద్ సా! కుచ్ ఐసా హై జవాన్ కా ప్యార్” . జవాన్ హిందీ, తమిళం, తెలుగు మూడు భాషల్లో విడుదల కానుంది, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమా వెంచర్‌ను నిర్మిస్తునారు.