Urfi Javed : బిగ్ బాస్ ద్వారా కెమెరా ఫ్రేమ్‌లోకి వచ్చి ఫేమస్ అయిన సెలబ్రిటీ ఉర్ఫీ జావెద్. ఈ భామకు సోషల్ మీడియాలో ఉన్నంత క్రేజ్ స్టార్ హీరోయిన్‌కి కూడా ఉండదేమో. నిత్యం తన ఎద, తొడ అందాలను, నాభి సొగసులను చూపుతూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతుంటుంది ఈ చిన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఈ భామ గురించిన ఇంట్రడక్షన్ పెద్దగా అవసరం లేదు. పేరు వింటే చాలు ఆమె ఈ రోజు ఏ అవతారంలో ప్రత్యక్షమైందని ఫ్రొఫైల్ సెర్చ్ చేసేస్తుంటారు కుర్రకారు. తాజాగా ఉర్ఫీ కింద ప్రైవేట్ పార్ట్ కనిపించేలా హాట్ ఫోటో షూట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమ్మడి ఈ లుక్ ను చూసిన యూత్ పిచ్చెక్కిపోతోంది.
Urfi Javed : వస్త్రాలతో ప్రయోగాలు చేయడమంటే ఉర్ఫీకి ఎంతో ఇష్టం. అసాధారణ శైలితో అభిమానులను ఎలా ఆకట్టుకోవాలాలో ఈ భామకు ఖచ్చితంగా తెలుసు .అందుకే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్తల్లో ఉంటూ ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ఉర్ఫీ తన ఇన్‌స్టా ప్రొఫైల్ లో ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైలర్ అవుతుంది. రీసెంట్గా ఈ స్టార్ సెలబ్రిటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హై స్లిట్ కలిగిన అద్భుతమైన నీలిరంగు దుస్తులతో చేసిన వీడియోను పోస్ట్ చేసింది. క్షణాల్లోనే ఆ వీడియో పెద్ద వైరల్ అయ్యింది. ఇదివరకు ఎన్నడూ లేనంత హాట్‌గా ఈ వీడియోలో కనిపించింది ఉర్ఫీ. ఈ వీడియో ను పోస్ట్ చేసి ఫీలింగ్ బ్లూ అని క్యాప్షన్‌ను జోడించింది.
ఈ వీడియోను చూసిన ఫాలోవర్స్ ఉర్ఫీ ఇన్‌బాక్స్‌ను హార్ట్ ఏమోజీలతో నింపేశారు. అయితే చాలా మంది ఆమె డ్రెసింగ్ సెన్స్‌ను ఇష్టపడటం లేదు. పబ్లిసిటీ కోసం చాలా చీప్‌గా బిహేవ్ చేస్తున్నావని కొందరు అంటుంటే మరికొంత మంది కొంచమైనా సిగ్గుండాలని కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా అందాలను ఆరబోయడం ఉర్ఫీకి కొత్తేమి కాదు గతంలోనూ ఎన్నో అవుట్ ఫిట్స్‌లో తన ఎద అందాలు స్పష్టంగా కనిపించేలా డ్రెస్సింగ్ చేసుకుని కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. కెమెరా ముందుకు వచ్చి హల్ చల్ చేసింది.
చాలా రోజుల క్రితం బట్టలు వేసుకోవడం బోర్ కొట్టిందో ఏమో టాప్ లేకుండానే ఫోటో షూట్ చేసింది. తన లాంగ్ హెయిర్‌తో తన ప్రైవేట్ పార్ట్స్‌ను కవర్ చేసి సెక్సీ ఫోటో గ్రాఫ్‌తో రచ్చరచ్చ చేసింది. ఈ బ్యూటీ చేసిన చాలా వరకు ఫోటో షూట్ భంగిమలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.